తెలంగాణాలో భారీ జాబ్ మేళా | Job Connect Drive
Telangana Job Mela Full Details : తెలంగాణా నందు జాబ్ కనెక్ట్ ద్వారా వివిధ కంపెనీలలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్, టెక్ సపోర్ట్, సేల్స్ అసోసియేట్ ఐడియా, యాక్ట్ ఫైబర్ నెట్ ఇలా చాలా రకాక కంపెనీల చాలా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా …