TS Welfare Department Jobs 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

TS Welfare Department Jobs 2023 :

చాలా మంది అభ్యర్థులు TS Govt కు సంబంధించి నోటిఫికేషన్లు అప్డేట్ చేయమంటున్నారు మరి వారందరి కోసం, ఈరోజు మేము బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలోని బాల రక్షాభవన్ మహిళలు పిల్లలు వికలాంగులు & సీనియర్ డిపార్ట్మెంట్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. రాతపరీక్ష పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ నోటిఫికేషన్ కు వెంటనే అప్ల్పై చేసుకోగలరు. ఇందులో భాగంగా కౌన్సెలర్, మేనేజర్, సోషల్ వర్కర్, ANM/నర్స్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆయా పోస్టులున్నాయి. 10th పాసైన వారికి ఇందులో జాబ్స్ కలవు. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

ఖాళీల వివరాలు :

WDCW మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, ఖమ్మం ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 పోస్టు, నర్సు 01 పోస్టు, కౌన్సిలర్ 01 పోస్టు, చిల్డ్రన్ హోమ్ మేనేజర్ 01 పోస్టు, చిల్డ్రన్ హోమ్ సోషల్ వర్కర్ 01 పోస్టు మరియు ఆయా 02 పోస్టులున్నాయి. ఉద్యోగ ఆశావాదులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఆఖరి తేదీ జూలై 14, 2023న లేదా అంతకు ముందు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

TS WDCW Recruitment 2023 Eligibility :

వయస్సు :

ముందుగా వయస్సు గమనిద్దాం, TS Govt నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

కౌన్సెలర్ – సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్‌లో గ్రాడ్యుయేషన్, కౌన్సెలింగ్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా
చిల్డ్రన్ హోమ్ మేనేజర్ – సోషల్ వర్క్, సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, హోమ్ సైన్స్‌లో M.Sc
చిల్డ్రన్ హోమ్ సోషల్ వర్కర్ – డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్, సైకాలజీ, చైల్డ్ కేర్
నర్స్ – B.Sc నర్సింగ్, ANM
అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ – 12వ తరగతి
ఆయా – 10వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

TS Outsorcing jobs 2023 Apply Process :

శాఖ • TS WDCW
ఖాళీలు• 07 పోస్టులు
దరఖాస్తు విధానంఅభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాలో సమర్పించండి
చిరునామచైల్డ్ వెల్ఫేర్ భవన్ కార్యాలయం, పాత DRDA కార్యాలయం, బురాన్‌పురం, ఖమ్మం
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు

ఎంపిక విధానం :

  • మెరిట్
WCD Khammam Recruitment 2023 Application Form :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

చైల్డ్ వెల్ఫేర్ భవన్ కార్యాలయం, పాత DRDA కార్యాలయం, బురాన్‌పురం, ఖమ్మం

2 thoughts on “TS Welfare Department Jobs 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment