TS Outsourcing jobs 2023 తెలంగాణాలో ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం మొదలైంది

TS Outsourcing jobs 2023 : DMHO జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, నిర్మల్, వనపర్తి నందు ఖాళీగా గల 08 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఇందులో ఈ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, స్వీపింగ్ నర్సింగ్ అర్దర్లీ ఉద్యోగ ఖాళీలు కలవు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 18వ తేదీ నుండి ఆగస్టు … Read more

TS Welfare Department Jobs 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

TS Welfare Department Jobs 2023 : చాలా మంది అభ్యర్థులు TS Govt కు సంబంధించి నోటిఫికేషన్లు అప్డేట్ చేయమంటున్నారు మరి వారందరి కోసం, ఈరోజు మేము బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలోని బాల రక్షాభవన్ మహిళలు పిల్లలు వికలాంగులు & సీనియర్ డిపార్ట్మెంట్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. రాతపరీక్ష పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ … Read more