SSC GD Constable Recruitment 2023 :
SSC పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. కేవలం ఇంటర్ పాసైతే చాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరు అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SSC GD Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
SSC GD Constable Executive Recruitment 2023 :
ఖాళీల వివరాలు :
SSC GD Notification 2023 నందు మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SSC GD Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- ఇంటర్మీడియట్
ప్రామాణికంగా అర్హతలు :
- పురుష అభ్యర్థులకు ఎత్తు (జనరల్, SC & OBC) 170cm మరియు ఛాతీ విస్తరణ 80/5 ఉండాలి.
- ఎత్తు (ST) వారికి 162.5cm మరియు ఛాతీ విస్తరణ 76/5 ఉండాలి.
- మహిళా అభ్యర్థులకు ఎత్తు (జనరల్, SC & OBC) 157cm ఉండాలి
- ఎత్తు (ST) వారికి 150cm ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
అప్లై విధానం :
శాఖ | • SSC |
ఖాళీలు | • 7547 |
దరఖాస్తు విధానం | అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును సరైన సమాచారం తో నింపండి. సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. భావి తరాల కోసం ఒక ప్రింట్ ఔట్ తీసుకోండి. |
• ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, • అనుభవం ఉన్నట్లయితే ఫారం-16/ జీతం స్లిప్. | |
మా యాప్ | క్లిక్ హియర్ |
SSC GD Constable Recruitment 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 01, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 30, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Super comedy
Super poft
I want a police officer
My dream is police