AP Sachivalayam 3rd Notification 2023 :
నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తున్నారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయి లాంటి పూర్తి ఖాళీల వివరాలను అధికారులు అధికారు విడుదల చేసారు. మనం అనుకున్న ఖాళీల కంటే ఎక్కువ ఖాలీలు వచ్చే అవకాశం ఉన్నాయి కావున మనం ఈ సారి కూడా భారీ నోటిఫికేషన్ ఖచ్చితం అని తెలుస్తుంది. కొద్దిగా ప్రణాళికతో చదివినట్లైతే ఒక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP Grama Sachivalayam Vacancies 2023 :
శాఖ | • గ్రామ వార్డు సచివాలయ |
జిల్లా పేరు | • గుంటూరు |
ఖాళీలు | విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 53 విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 68 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23 సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 53 మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 89 ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 115 పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55 డిజిటల్ అసిస్టెంట్ – 57 విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 19 వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 46 పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ – 51 పశుసంవర్ధక సహాయకుడు – 563 పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 28 ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 49 వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 21 వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 26 వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 43 వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 20 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 07 |
మొత్తం ఖాళీలు | 1568 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
ఎంపిక విధానం | • రాతపరీక్ష |
వేతనం | రూ 15,000/- |
ఖాళీల వివరాలు | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్నీ జాబ్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
Sachivalayam Notification 2023 District Wise Vacancy Eligibility :
వయస్సు :
- 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు :
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – డిగ్రీ
- ANM (గ్రేడ్-III) – SSC లేదా ఇంటర్, MPHA
- పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc/ B.Sc
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
- విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – వ్యవసాయ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ (ఒకేషనల్) లేదా బియస్సి
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
- మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – డిప్లొమా లేదా ఇంజినీరింగ్
- పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – ఏదైనా డిగ్రీ
- డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్స్ట్రుమెంటేషన్), BCA
- విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
- సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
- వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్)
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా B. Plang
- వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్).
1 thought on “AP Sachivalayam 3rd Notification 2023 గ్రామ వార్డు సచివలయాలలోని జిల్లాల వారి ఖాలీలు”