CSMCRI Recruitment 2023 ఇంటర్ అర్హతతో జూనియర్ స్టెనో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CSMCRI Recruitment 20223 :

CSMCRI సెంట్రల్ సాల్ట్ మరియు మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

CSMCRI Latest Vacancy 2023 :

  • టెక్నికల్ ఆఫీసర్ – 03 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్ – 09 పోస్టులు
  • సాంతిక నిపుణుడు – 28 పోస్టులు
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ – 03 పోస్టులు

CSIR CSMCRI Recruitment 2023 Apply Process :

పోస్టులు • 43
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 22, 2023
ఎంపిక ప్రక్రియ• మెరిట్
telugu jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

CSIR Notification 2023 Eligibility :

వయస్సు :

  • 15 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • టెక్నికల్ ఆఫీసర్ – సంబంధిత క్రమశిక్షణలో MBA/B.E/BTech ఉత్తీర్ణత.
  • టెక్నికల్ అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో B.Sc లేదా డిప్లొమా ఉత్తీర్ణత
  • టెక్నీషియన్ – 10వ తరగతి లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ ఉత్తీర్ణత
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి ఉత్తీర్ణతతో కంప్యూటర్ టైపింగ్ నందు ప్రావీణ్యం ఉండాలి.
CSIR CSMCRI Recruitment 2023 Apply Online Links :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment