Anganwadi Jobs 2022 in AP :
మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Anganwadi Jobs Recruitment 2022 :
పోస్టులు | • మడకశిర • రాయదుర్గం • తాడిపత్రి • కళ్యాణదుర్గం • కణేకల్లు • శింగనమల • పెనుకొండ • సీకేపల్లి • కదిరి ఈస్ట్ • ధర్మవరం • ఉరవకొండ • హిందూపురం • అనంతపురం • కదిరి వెస్ట్ • కంబదూరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణత • లోకల్ వారై ఉండాలి. |
దరఖాస్తు విధానం | Updated Soon |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | Updated Soon |
దరఖాస్తు చివరి తేదీ | Updated Soon |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | రూ 11,500 /- |
Anganwadi Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
AP anganvadi notification
Ha tvaralo istarandi
Good sir .my name is prameela.iam studing Inter mediate.plz give the post.this post is very important my life.thank you sirand Madam.
mungarabujji6@gmail.com.my village is ravinuutala
Which distriCt ?
Sir prakasam district and nellore district anganwadi teachers notification eppudu sir
త్వరలో విడుదల చేస్తారండి