Grama Ward Sachivalayam Recruitment 2023 మొదలైన సచివాలయ ఉద్యోగాల జాతర

Grama Ward Sachivalayam Volunteer Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు AP గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో apgv.apcfss.in గడువులోగా లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

Grama Ward Sachivalayam Recruitment 2023 :

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి.

Sachivalayam Volunteer Notification Eligibility :

Grama Ward Voulnteer నోటిఫికేషన్ మే 08, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

  • 10వ తరగతి
  • వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి.
  • దరఖాస్తుదారు అదే పంచాయతీ నివాసి అయి ఉండాలి
  • OC కాకుండా ఇతరులకు ఇంటిగ్రేటెడ్ కుల ధృవీకరణ పత్రం.

వయోపరిమితి :

దరఖాస్తుదారు జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 35 ఏళ్లు మించకూడదు.

AP Sachivalayam Volunteer Notification 2023 :
శాఖ• Sachivalayam
పోస్టులు• గ్రామ వార్డు వాలంటీర్
ఖాళీలు129
లొకేషన్నెల్లూరు జిల్లా
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ• మే 09, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 15, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
Volunteer Jobs 2023 Apply Online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

1 thought on “Grama Ward Sachivalayam Recruitment 2023 మొదలైన సచివాలయ ఉద్యోగాల జాతర”

Leave a Comment