TS SSC Results 2023 :
BSETS బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యార్థులందరికీ 10వ తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటించనుంది. తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం అయి, ఏప్రిల్ 13వ వరకు జరగాయి. ఈ పరీక్షల ఫలితాలు మే నెల రెండవ వారంలో విడుదల చేయనున్నారు అనగా నేటి అప్డేట్స్ ప్రకారం TS SSC Results మే10, 2023న విడుదల చేయనున్నారు. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు శిబిరాల్లో ప్రారంభమై మే నెల 2023 నాటికి పూర్తి కానుంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
TS 10th Class Results 2023 :
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 5,65,609 పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. ప్ఫలితాలు విడుదలైన వెంటనే, 10వ తరగతి ఫలితాలను తెలంగాణా స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in నందు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఈ రిజల్ట్స్‌ని విద్యార్థులు SMS ద్వారా కూడా పొందవచ్చు. ఈ ఫలితాలలో సబ్జెక్టు వారీగా వారి మార్కులు, పాస్ లేదా ఫెయిల్ అనేటువంటి సమాచారం ఉంటుంది.
జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
BSE TS SSC Results 2023 :
విద్యార్థులు ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకున్న తమ ఫలితాలను కేవలం ప్రాథమిక సమాచారం కోసమే అని గుర్తుంచికోవాలి. ప్రతి ఒక్కరు తమ ఒరిజినల్ మార్కు షీట్‌ను వారి స్కూల్ నుండి తీసుకోవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం, తెలంగాణ SSC ఫలితాల ప్రకటించిన తరువాత, తెలంగాణ బోర్డు SSC టాపర్స్ జాబితాను కూడా విడుదల చేస్తుంది. అలాగే రీ వాల్యుయేషన్ మరియు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేస్తుంది.
Steps to download TS SSC Results 2023 :
- అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా క్రింది ఫలితాలు అనే లింక్ పై క్లిక్ చేయండి.
- ఫలితం ట్యాబ్‌కు తెరుచుకుంటుంది.
- 10వ తరగతి ఫలితాల లింక్ కోసం తనిఖీ చేసి, దానిపై క్లిక్ చేయండి.
- తరువాత మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి అనగా హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ.
- మీరు AP 10th ఫలితాలు 2023ని మీ స్క్రీన్‌పై చూడవచ్చు.
- భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ ఔట్ తీసుకోండి.
SSC Results 2023 TS Download :
ఫలితాలు | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
13 thoughts on “TS SSC Results 2023 తెలంగాణా 10వ తరగతి పరీక్షా ఫలితాల తేదీలు”