HAL Recruitment 2023 డైరెక్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 657 ఖాళీలు భర్తీ

HAL Recruitment 2023 :

HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు మరియు ITI పూర్తి చేసిన వారితో సహా వివిధ రకాల క్రాఫ్ట్‌లు మరియు విభాగాలలో అప్రెంటీస్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తోంది. రిక్రూట్‌మెంట్‌లో 647 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 02వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ HAL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

HAL Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

HAL Notification 2023 నందు మొత్తం 647 అప్రెంటిస్ ఖాళీలు కలవు. ఇందులో 186 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు, 111 డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు, 350 ఐటీఐ అప్పరేంటిస్ ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, HAL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 17.5 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – సంబంధిత ట్రేడ్‌లు/విభాగాలలో ఆమోదించిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేసారు.
  • డిప్లొమా అప్పరేంటిస్ – సంబంధిత ట్రేడ్‌లు/విభాగాలలో డిప్లొమా విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి.
  • ITI అప్రెంటిస్ – సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• HAL
ఖాళీలు• 642 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంనెలవారీ స్టైపెండ్‌లు
గ్రాడ్యుయేట్లకు 9000/-
డిప్లొమా హోల్డర్లు 8000/-
ITI గ్రాడ్యుయేట్లకు 8000/-
మా యాప్క్లిక్ హియర్

HAL Apprentice Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 02, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 23, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment