AP SSA Recruitment 2023 సమగ్ర శిక్ష అభియాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP SSA Recruitment 2023 :

సమగ్ర శిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో డిజిటల్ విద్యను విద్యా సంవత్సరం 2023-24 కోసం ప్రోత్సహించేందుకు SALT ప్రాజెక్ట్ (సమగ్ర శిక్షా క్రింద) క్రింద 11 నెలల కాల వ్యవధి కోసం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనుభవజ్ఞుడును తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు దరఖాస్తులు కోరబడుతున్నవి. ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 02వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SSA AP Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SSA Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SSA Notification 2023 నందు 01 పోస్టు కలదు. ఇందులో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనుభవజ్ఞుడు పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పుజోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ పోస్టుకు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SSA Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఏదేని సబ్జెక్ట్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్.
  • అభ్యర్థి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని అసిస్టివ్ టెక్నాలజీ నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• SSA
ఖాళీలు• 01 పోస్టు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నేరుగా క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాస్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్, సమగ్ర శిక్షా, పటమట, ఆంధ్రప్రదేశ్ వారికి నేరుగా దాఖలు చేయవలెను.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

SSA AP Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 08, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 22, 2023

ఎంపిక ప్రక్రియ :

  • షార్టులిస్టింగ్
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

4 thoughts on “AP SSA Recruitment 2023 సమగ్ర శిక్ష అభియాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment