పశు సంవర్ధక శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు / TSPSC Recruitment 2021

PVNRVU Recruitment 2021 / PJTSAU Recruitment 2021

పీవీ న‌ర‌సింహా రావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (PVNRVU), ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ (PJTSAU) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది . ఇందులో భాగంగా మెసీనియర్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ (PVNRVU), జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ (PJTSAU) పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం చిన్నపాటి రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సంస్థ పేరు సీనియర్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ ( PVNRVU), జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ (PJTSAU),.
పోస్టులుసీనియర్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ ( PVNRVU), జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ (PJTSAU)
ఖాళీలు127
అర్హతకంప్యూటర్ సైన్సు ఒక సబ్జెక్టు గా ఉన్న ఏదైనా డిగ్రీ / బిసిఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎక్షమ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ లోయర్ గ్రేడ్ లో పాస్ అయి ఉండాలి. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు 18 – 34ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి.
SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు
వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు – 280 మరియు
బిసి, మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 12, 2021
దరఖాస్తు చివరి తేదీమే 05, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
రాతపరీక్ష తేదీ త్వరలో తెలియజేస్తారు
వేతనంN/A
TSPSC Recruitment 2021

సూచ : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *