ప్రభుత్వ కళాశాలాల్లో అటెండర్ జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

IITJ Atender Junior Assistant Recruitment :

రాజ‌స్థాన్‌ లోని భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులను కేవలం డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే యల్ఐసి నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

IITJ Recruitment 2021 Full Details :

పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( అటెండర్ ),లాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్.
ఖాళీలు16
వయస్సు 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుసీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్ : • పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (లైబ్ర‌రీ సైన్స్) ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. జూనియ‌ర్ అసిస్టెంట్ :
• బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత
• ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ :
• ఎంఈ / ఎంటెక్‌ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :
10వ తరగతి
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 11, 2021
దరఖాస్తు చివరి తేదీమే 31, 2021
ఎంపిక విధానంరాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ
READ MORE తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 25,000 /-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
IITJ Recruitment 2021
  1. 10వ తరగతితో అటెండర్ ఉద్యోగాలు
  2. ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారాం
  3. డిగ్రీ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
  4. బి టెక్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
  5. ఐటీఐ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
  6. డిప్లొమా విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం

Leave a Comment