CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ

CIL Recruitment 2023 : CIL కోల్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా గల యూనిట్లలలో ఖాళీగా వున్నటువంటి ఉద్యోగాల భర్తీకి అధికార వెబ్సైట్ నుండి coalindia.inలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 13వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులను … Read more

Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Sainik School Recruitment 2023 : సైనిక్ స్కూల్, రేవరి నుండి నాన్ టీచింగ్ మరియు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్, TGT, కౌన్సెలర్, నర్సింగ్ సిస్టర్ (ఫీ మేల్ ), మెస్ మేనేజర్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఆధారంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక చక్కని అవకాశం. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

APPSC Recruitment 2023 ఏపీపీఎస్సీ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

APPSC Recruitment 2023 : APPSC ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతుగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు, పలు సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి … Read more

AP SSA IERP Recruitment 2023 సమగ్ర శిక్షా భవితా కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

AP SSA IERP Recruitment 2023 : రాతపరీక్ష లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల వారికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. సమగ్ర శిక్షా భవితా కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి SSA నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 04వ తేదీ నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more

HPCL Recruitment 2023 హిందుస్థాన్ పెట్రోలియం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

HPCL Recruitment 2023 : HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 04వ తేదీ నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more

NABARD Recruitment 2023 గ్రామీణ వ్యవసాయ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NABARD Recruitment 2023 : NABARD ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ పరీక్షలలో ఒకటిగా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్, ప్రతి సంవత్సరం ప్రసిద్ధ బ్యాంకింగ్ విభాగంలో భాగం కావాలనుకునే వేలాది మంది అభ్యర్థులను ఆకర్షిస్తుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. భారతదేశం యొక్క ఈ అపెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దేశవ్యాప్తంగా శాఖలను కలిగి ఉంది మరియు భారతదేశంలో వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక … Read more

NIT Recruitment 2023 కేవలం 10th, ఇంటర్ అర్హతలతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

NIT Recruitment 2023 : 10th, ఇంటర్ వరకు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తునారా అయితే, NIT నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అటెండర్, ఆఫీసులలో వర్క్ కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 06వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more

AP Contract Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Contract jobs 2023 : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత అధికారిని, జిల్లా మహిళ శిశు అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని పోషయాన్ 2 నందు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఎవ్వరూ ఈ నోటిఫికేషన్ ను వదులుకోవొద్దు. ఆగస్టు 16వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు … Read more

SAIL Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో స్టీల్ కంపెనీ నుండి ప్రభుత్వ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ

SAIL Recruitment 2023 : డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి మంచి శుభవార్త. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన SAIL స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారందరికీ ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు … Read more

APPSC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

APPSC Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ నందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో ఖాళీగా గల అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యం, ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3295 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన APPSC నోటిఫికేషన్‌ … Read more