NRCB Recruitment 2021 Notification :
తమిళనాడులోని ఐకార్ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ బనానా (ఎన్‌ఆర్‌సీబి), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా వివిధ పోస్టులను గ్రాడ్యుయేషన్, పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే తమిళనాడు నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
NRCB Recruitment 2021 Full Details :
పోస్టులు | రిసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
ఖాళీలు | 17 |
వయస్సు | 50 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | రిసెర్చ్ అసిస్టెంట్: • సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. • సంబంధిత పనిలో అనుభవంతో పాటు నెట్ అర్హత ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ : • సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. • సంబంధిత పనిలో అనుభవంతో పాటు నెట్ అర్హత, వివిధ నైపుణ్యాలు ఉండాలి. జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ : • సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ / బీటెక్ ఉత్తీర్ణత. • సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. • మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
READ MORE | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది మెయిల్ ఐడి కి పంపించండి. |
మెయిల్ ఐడి | [email protected] |
దరఖాస్తు ఫీజు | జనరల్బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జులై 04, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జులై 19, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు |
READ MORE | తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం |
వేతనం | రూ 25,000 /- |
NRCB Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ – క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.