PGCIL Recruitment 2023 విద్యుత్ శాఖలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

PGCIL Trainee Recruitment 2023 :

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) అనేది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న ఒక ప్రసిద్ధ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది వివిధ విభాగాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ మరియు డిప్లొమా హోల్డర్లకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 01, 2023న వివరణాత్మకంగా PGCIL డిప్లొమా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 425 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా వారికి ఇదొక చక్కని అవకాశం. సెప్టెంబర్ 01వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ PGCIL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

PGCIL Diploma Trainee Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

PGCIL Notification 2023 నందు మొత్తం 425 పోస్టులు కలవు. ఇందులో 344 డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు, 68 డిప్లొమా ట్రైనీ (సివిల్) పోస్టులు, 13 డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) – 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, PGCIL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• PGCIL
ఖాళీలు • 425
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

PGCIL Trainee Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 23, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment