NIT Recruitment 2023 కేవలం 10th, ఇంటర్ అర్హతలతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

NIT Recruitment 2023 :

10th, ఇంటర్ వరకు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తునారా అయితే, NIT నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అటెండర్, ఆఫీసులలో వర్క్ కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 06వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NIT Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NIT Calicut Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NIT Notification 2023 నందు మొత్తం 150 నాన్ టీచింగ్ పోస్టులు కలవు. ఇందులో 07 జూనియర్ ఇంజినీర్ పోస్టులు, 10 సూపరింటెండెంట్ పోస్టులు, 30 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 03 లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు 10 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 14 సీనియర్ టెక్నీషియన్ పోస్టులు, 24 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 30 టెక్నీషియన్ పోస్టులు, 07 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NIT Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • టెక్నీషియన్ – 10+2/ ITI/ డిప్లొమా ఉత్తీర్ణత
  • ఆఫీస్ అటెండెంట్ – 10+2(ఇంటర్)
  • ల్యాబ్ అటెండెంట్ – 10+2 ఉత్తీర్ణత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NIT Calicut
ఖాళీలు • 150
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

NIT Calicut Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 22, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 06, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • మెడికల్ ఎక్జమినేషన్
  • డాక్యుమెంట్ వెరైఫికేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment