NFL Recruitment 2023 ఎరువుల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NFL Recruitment 2023 :

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 04వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

ఖాళీల వివరాలు :

 • మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) – 40 పోస్టులు
 • మేనేజ్‌మెంట్ ట్రైనీ (F&A) – 10 పోస్టులు
 • మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా) – 04 పోస్టులు
 • మొత్తం పోస్టులు – 74

NFL Management Trainee Notification 2023 Eligibility :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SAIL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం :

శాఖ• NFL
ఖాళీలు 74
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్
మరిన్ని ఉద్యోగాలు :

NFL MT Recruitment 2023 :

 • జీతం : నెలకు రూ 40,000/-
 • ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
 • దరఖాస్తు రుసుము – రూ.700.
 • SC, ST, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
 • ముఖ్యమైన తేదీలు :
 • దరఖాస్తు ప్రారంభం : నవంబర్ 05, 2023
 • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 30, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment