SAIL Attendant Recruitment 2023 స్టీల్ కంపెనీ నుండి అటెండర్ కం టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SAIL Attendant Recruitment 2023 :

SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ కం టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై, అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేసి ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 04వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

SAIL Bokaro Recruitment 2023 :

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SAIL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SAIL Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SAIL Notification 2023 నందు మొత్తం 85 అటెండెంట్ కం టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు కలవు. ఇందులో 35 పోస్టులు OC అభ్యర్థులకు, 22 పోస్టులు ST అభ్యర్థులకు, 10 పోస్టులు SC అభ్యర్థులకు, 10 పోస్టులు OBC అభ్యర్థులకు, 08 పోస్టులు EWS వారికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SAIL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• SAIL
ఖాళీలు 85
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్
SAIL Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 100/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – నవంబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 25, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment