SAIL Attendant Recruitment 2023 స్టీల్ కంపెనీ నుండి అటెండర్ కం టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SAIL Attendant Recruitment 2023 : SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ కం టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై, అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేసి ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 04వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more