GK Study Material in Telugu, జనరల్ నాలెడ్జ్, అధ్యయన శాస్త్రాలు

GK Study Material in Telugu :

పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ అత్యధిక స్కోరింగ్ విభాగంగా పరిగణించబడుతుంది. ఇందులో అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ సరైన ప్రశ్నలను గుర్తించడానికి అనుమతించి, పరీక్షలో వారి మొత్తం మార్కులను పెంచుతుంది. ఈ విభాగం యొక్క ఉద్దేశ్యం దరఖాస్తుదారుల అవగాహన మరియు ప్రపంచ సంఘటనల జ్ఞానాన్ని అంచనా వేయడం.

General Knowledge Study Material in Telugu :

చాలా పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ అనేది ఒక ముఖ్యమైన భాగం మరియు ఇది UPSC, బ్యాంక్, రైల్వే మరియు SSC పరీక్షలతో సహా చాలా పరీక్షలలో గణనీయమైన మార్కులను కలిగి ఉన్న విభాగం. అభ్యర్థులు ఈ విభాగంలో రాణించడంలో సహాయపడటానికి, మేము తరచుగా అడిగే సులభమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మరియు సమాధానాల జాబితాను రూపొందించాము.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

ఈ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు విస్తృత శ్రేణి అంశాలను కవర్ చేస్తాయి మరియు ఔత్సాహికులు ప్రస్తుత వ్యవహారాలు, చరిత్ర, భౌగోళికం మరియు మరిన్నింటిపై బలమైన అవగాహనను పెంపొందించుకోవడంలో సహాయపడతాయి. ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా, వారు ఈ విభాగం నుండి గరిష్ట మార్కులను సులభంగా పొందవచ్చు.

Toipc – Various Studies :

అధ్యయన అంశం – అధ్యయన శాస్త్రం పేరు

  • కన్ను, దానికి వచ్చే వ్యాధులు – ఆఫ్తాల్మామాలజీ
  • పండ్ల తోటల పెంపకం – పామాలజీ
  • పక్షులు – ఆర్నిథాలజీ
  • మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు – సెరామిక్స్
  • పిండాభివృద్ధి – ఎంబ్రియాలజీ
  • నేరం, నేరస్తులు – క్రిమినాలజీ
  • విష పదార్థాలు – టాక్సికాలజీ
  • స్టాంపుల సేకరణ – ఫిలాటెలి
  • జీవ రసాయన ప్రక్రియలు – బయోకెమిస్ట్రీ
  • నిద్ర – హెప్నాలజీ
  • శరీరంలో రోగ నిరోధక శక్తి – ఇమ్యునాలజీ
  • మెదడులో ఉన్న ఎముకలు – క్రానియోలజీ
  • మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు – నెఫ్రాలజీ
  • అంతరిక్షంలో గ్రహాలు – ఆస్ట్రానమి
  • మానవ పరిణామ క్రమాలు – ఆంత్రోపాలజీ
  • స్త్రీలకు చెందిన వ్యాధులు – గైనకాలజీ
  • బ్యాక్టీరియా – బ్యాక్టీరియాలజీ
  • మానవుల, జంతువులు స్వభావం – సైకాలజీ
  • భూకంపాలు – సిస్మోలజీ
  • పర్వతాలు – ఓరాలజీ
  • సమాజం – సోషియాలజీ
  • బోధనా పద్ధతులు – పెడగాగి
  • ఎముకలు – ఆర్థోపెడిక్స్
  • ఎక్స్రే కిరణాలు, రేడియోధార్మికత – రేడియోలజీ
  • కీటకాలు – ఎంటమాలజీ
  • కణాలు – సైటాలజీ
  • జంతువులు – జువాలజీ
  • దంతాలకు వచ్చే వ్యాధులు – డెంటాలజీ
  • విమానాలు – ఎరోనాటిక్స్
  • నదులు – పొటామాలజీ
  • కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు – హెపటాలజీ
  • వాస్తు – ఆస్ట్రాలజీ
  • జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం – పినాలజీ
  • విత్తనాలు – కార్పోలజీ
  • ప్రాచీన శాసనాలు – ఎపిగ్రఫీ
  • జీవుల ఆయుఃప్రమాణం – క్రోనో బయాలజీ
  • భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం – హైడ్రోఫోనిక్స్
  • ఆల్గేలు – ఫైకాలజీ
  • రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు – క్రిప్టోగ్రఫీ
  • శిలల స్వభావం – లిథోలజీ
  • వివిధ మతాలు – థియోలజీ
  • జాతుల ఆవిర్భావం, పరిణామం – ఎథాలజీ
  • జనాభా కు సంబంధించినవి – డెమోగ్రఫి
  • ప్రాచీన గ్రంథాలు,శాసనాల్లోని లిపి – పాలిగ్రఫి
  • చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు – సెలినాలజీ
  • జుట్టు, కపాలంపై ఉన్న చర్మం – ట్రైకాలజీ
  • భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు – పెడాలజీ
  • విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) – కాస్మోలజీ
  • జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు – యునిక్స్
  • భూమి అంతర్భాగ నిర్మాణ – జియోలజీ
  • వాతావరణం – మెటియారాలజీ
  • చెట్లు – డాండ్రోలజీ
  • జన్యువులు – జెనెటిక్స్

జాబ్ అప్డేట్స్ :

Leave a Comment