Aditya Birla Work From Home Jobs 2023 :
రెండు రాష్ట్రాల వారికి భారీగా అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్. ఇంటి నుండి పని చేయాలనుకునే వారు ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ప్రముఖ సంస్థ అయినటువంటి Aditya Birla Capital నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ట్రైనింగ్ తో పాటు జాబ్స్ ఇస్తారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Aditya Birla Capital నందు ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఉద్యోగాలు సులభంగా పొందాలనుకున్నట్లైతే ఈ అడ్వైజర్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
ఖాళీల వివరాలు :
Aditya Birla Capital Notification నందు రెండు రాష్ట్రాలలోని ప్రతి ఏరియాలలో ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఖాళీలు కలవు. ఇవి వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ గా చెప్పుకోవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ఐబిపియస్ నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 20 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ఇంటర్ గాని, ఏదైనా డిగ్రీ గాని పోస్టు గ్రాడ్యుయేట్ గాని ఉత్తీర్ణులై ఉండాలి. మీరు అవసరమైన చోట బహుళ భాషలు మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
అప్లై విధానం :
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
జీతం | రూ 30,000/- |
మా యాప్ | క్లిక్ హియర్ |
WFH Jobs 2023 Recruitment Apply Process :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానం :
- ఎటువంటి రాతపరీక్ష లేదు
- ఇంటర్వ్యూతో ఎంపిక
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 18
- దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 29, 2023
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Its good apartunity
I want job
Yes I am interested in the job