Anganwadi Jobs 2023 :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
WDCW AP Anganwadi Recruitment 2023 :
ఆంధ్రప్రదేశ్ ర్రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. జిల్లాలోని 10 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన వెలువడింది. అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత విధానంలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐసిడియస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది. తిరిగి సంబంధిత ఐసిడియస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.
AP Anganwadi Recruitment 2023 :
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ 7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డికేషన్ పాసు కావలెను. కులము. నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయునని తెలియజేయడం జరిగింది.
- అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
- పదవ తరగతి ఉత్తీర్ణత
- నేటివిటీ సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్
- నివాసం స్థానికురాలు అయి ‘ఉండాలి
- తప్పనిసరిగా జతపరచవలయును
- కులము & నివాసం ఎస్.సి/ఎస్.టి/బి.సి.అయితే)
- మొదలగునవి మార్క్స్ మెమో
Anganwadi Recruitment 2023 AP Eligibility :
వయస్సు :
దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండినవారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగ మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST. హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హతలు :
- అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
- అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
- మినీ అంగన్వాడీ వర్కర్ – 7వ తరగతి
Mini Anganwadi Jobs 2023 Application Form :
శాఖ | • WDCW, AP |
ఖాళీలు | • 14 |
పోస్టులు | • అంగన్వాడీ వర్కర్ – 02 పోస్టులు • అంగన్వాడీ హెల్పర్ – 14 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 07, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జూన్ 15, 2023 |
ఎంపిక విధానం | • మెరిట్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
👍
Anganwadi teacher post kavali
Mee prantamlo vcaancy vunnatliayite apply chesukondi
I want this job
2019to2020 10th beach my study complete in zphs school in nandigama naku Vasthundha job
మీ ప్రాంతంలో ఖాళీలున్నాయా ? మీ మార్కులేన్ని ?
Anganwadi job kavalli
YES
Anganvady job kavali
జిల్లా పెరు ?
Anganvaadi job kaavali
మీ జిల్లాలోని ఖాళీలను బట్టి అప్లై చేయగలరు.
I want this job
అప్లై చేయగలరు.
Any worker post
అప్లై చేయగలరు.
Any work I can’t an do
Anganwadi teacher post kavali
అప్లై చేయగలరు.
[email protected]
10th my study complete in Z.P.P HIGH
school in Angara naku Vasthundha job
Reply
మీరు అప్లై చేసుకున్న పోస్టుకి ఎవ్వరు కాంపిటీషన్ లేకపోతే కచ్చితంగా మీకే వస్తుందండి
10th my study complete in Z.P.P HIGH
school in Angara naku Vasthundha e job
Reply
Choppella Z.P.P HIGH SCHOOL lo10th puthichesanu Naku vasthudha e job