AP Outsourcing jobs 2023 కేవలం 10th అర్హతతో ప్రభుత్వ ఆఫీసులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లా జైళ్ల శాఖలోని ఆఫీసులలో ఖాళీగా గల ఆఫీస్ సబార్డినేట్ , వాచ్‌మెన్, డ్రైవర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత ప్రాంతాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి పాసైతే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 06వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా ఔట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే outsourcing jobs 2023 నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Guntur Prison Department Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AP Govt jobs 2023 నందు మొత్తం 04 పోస్టులు కలవు. ఇందులో 01 ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్, 01 వాచ్ మెన్ పోస్ట్, 02 డ్రైవర్ పోస్టులు కలవు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు జిల్లా వారందరు దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Prison Department Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఆఫీస్ సబార్డినేట్ – 07వ తరగతి ఉత్తీర్ణత
  • డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • వాచ్ మాన్ – 5వ తరగతి ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Guntur Prison Department
ఖాళీలు 04
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాడిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కార్యాలయం, గుంటూరు రేంజ్, 07వ లేన్, శ్రీ రాజ రాజేశ్వరి నగర్, ఆశ్రమం రోడ్, కొల్లిస్ నివాసం, తాడేపల్లి – 522501.
మా యాప్క్లిక్ హియర్

AP Outsourcing Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 06, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 16, 2023

ఎంపిక ప్రక్రియ :

  • డ్రైవింగ్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “AP Outsourcing jobs 2023 కేవలం 10th అర్హతతో ప్రభుత్వ ఆఫీసులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment