Co Operative Bank Recruitment 2023 సహకార బ్యాంకులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Co Operative Bank jobs 2023 :

Bank Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సహకార బ్యాంకు నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా క్లర్క్ కం క్యాషియర్స్, అటెండర్స్, ఆఫీసర్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం కల్పిస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 04వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Bank Jobs Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Kakinada Co Operative Bank Jobs 2023 :

ఖాళీల వివరాలు :

Bank jobs 2023 నందు మొత్తం 33 పోస్టులు కలవు. ఇందులో 16 క్లర్క్ కం క్యాషియర్స్ పోస్టులు, 05 అటెండర్స్ పోస్టులు, 09 ఆఫీసర్లు పోస్టులు, 01 మేనేజర్ ఇన్ ల పోస్టు, 02 చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, DCCB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 34 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • క్లర్క్ కం క్యాషియర్స్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • అటెండర్స్ – 10వ తరగతి
  • ఆఫీసర్లు – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Co Operative Bank
ఖాళీలు• 33
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
• The Kakinada Co Operative Bank Limited, Kakinada.
మా యాప్క్లిక్ హియర్

Kakinada DCCB Bank Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 31, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “Co Operative Bank Recruitment 2023 సహకార బ్యాంకులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment