AP Sachivalayam 3rd Notification 2023 గ్రామ వార్డు సచివలయాలలోని జిల్లాల వారి ఖాలీలు

AP Sachivalayam 3rd Notification 2023 :

నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తున్నారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయి లాంటి పూర్తి ఖాళీల వివరాలను అధికారులు అధికారు విడుదల చేసారు. మనం అనుకున్న ఖాళీల కంటే ఎక్కువ ఖాలీలు వచ్చే అవకాశం ఉన్నాయి కావున మనం ఈ సారి కూడా భారీ నోటిఫికేషన్ ఖచ్చితం అని తెలుస్తుంది. కొద్దిగా ప్రణాళికతో చదివినట్లైతే ఒక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

AP Grama Sachivalayam Vacancies 2023 :

శాఖ• గ్రామ వార్డు సచివాలయ
జిల్లా పేరు• గుంటూరు
ఖాళీలువిలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 53
విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 68
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 53
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 89
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 115
పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
డిజిటల్ అసిస్టెంట్ – 57
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 19
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 46
పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ – 51
పశుసంవర్ధక సహాయకుడు – 563
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182
గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 28
ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 49
వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 21
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 26
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 43
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 20
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 07
మొత్తం ఖాళీలు1568
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంరూ 15,000/-
ఖాళీల వివరాలుక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్నీ జాబ్స్ :

Sachivalayam Notification 2023 District Wise Vacancy Eligibility :

వయస్సు :

  • 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – డిగ్రీ
  • ANM (గ్రేడ్-III) – SSC లేదా ఇంటర్, MPHA 
  • పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc/ B.Sc
  • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
  • విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – వ్యవసాయ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ (ఒకేషనల్) లేదా బియస్సి
  • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
  • మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – డిప్లొమా లేదా ఇంజినీరింగ్
  • పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – ఏదైనా డిగ్రీ
  • డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్‌స్ట్రుమెంటేషన్), BCA
  • విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
  • సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
  • వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) 
  • వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) 
  • వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా B. Plang
  • వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్).

1 thought on “AP Sachivalayam 3rd Notification 2023 గ్రామ వార్డు సచివలయాలలోని జిల్లాల వారి ఖాలీలు”

Leave a Comment