AP Welfare Department Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ శాఖ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Welfare Department jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ కో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఐటీఐ గాని, డిగ్రీ గాని పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 09వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AP Welfare Department Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APVVP Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

APVVP Notification 2023 నందు మొత్తం 04 కలవు. ఇందులో 03 ఆడియో మెట్రీషియన్, 01 ప్లంబర్ పోస్టు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AP Welfare Department Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఆడియో మెట్రీషియన్ – ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో బియస్సి / డిప్లొమా ఉత్తీర్ణత.
  • ప్లంబర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• AP Co Welfare Department
ఖాళీలు 04
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాDistrict Coordinator of Hospital Services, Krishna, Machilipatnam
మా యాప్క్లిక్ హియర్

APVVP Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 300/-
  • అంగవైకల్యం కలిగిన అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 09, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 12, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “AP Welfare Department Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ శాఖ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment