AP Welfare Department Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ శాఖ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Welfare Department jobs 2023 : ఆంధ్రప్రదేశ్ కో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఐటీఐ గాని, డిగ్రీ గాని పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 09వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. … Read more