AP Welfare Department Recruitment 2023 రాతపరీక్ష లేకుండా ఏపిలో మరో అద్భుతమైన నోటిఫికేషన్

AP Welfare Department Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రోగ్రామ్ మేనేజర్, అకౌంట్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

AP Outsourcing Jobs Recruitment 2023 :

AP Govt Jobs నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 30న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

శాఖ • AP Govt Jobs
ఖాళీలు• 12 పోస్టులు
పోస్టులు• ప్రోగ్రామ్ మేనేజర్ (SCPS) – 02 పోస్టులు
ప్రోగ్రామ్ ఆఫీసర్ (SCPS) – 03 పోస్టులు
ప్రోగ్రామ్ ఆఫీసర్ (SARA) – 01 పోస్టు
అకౌంట్స్ అసిస్టెంట్ (SCPS) – 01 పోస్టు
ప్రోగ్రామ్ అసిస్టెంట్ (SARA) – 01 పోస్టు
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (SCPS) – 03 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాలో సమర్పించండి
చిరునామాడైరెక్టర్, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 4వ ఫ్లోర్, జంపని టవర్స్, అమరావతి రోడ్, ఉంటూర్ 522006, ఆంధ్ర ప్రదేశ్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జూన్ 30, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 14, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

AP Outsourcing Jobs 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

అకౌంట్స్ అసిస్టెంట్ (SCPS) – కామర్స్ విభాగం నందు 12వ తరగతి ఉత్తీర్ణత. గుర్తింపు పొందింది బోర్డు నుండి కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికెట్. కనీసం 1 సంవత్సరం అనుభవం.

అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (SCPS) – 12వ తరగతి ఉత్తీర్ణత. గుర్తింపు పొందింది బోర్డు నుండి కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికెట్. కనీసం 1 సంవత్సరం అనుభవం.

AP WDCW Recruitment 2023 :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Postal jobs 2023

3 thoughts on “AP Welfare Department Recruitment 2023 రాతపరీక్ష లేకుండా ఏపిలో మరో అద్భుతమైన నోటిఫికేషన్”

Leave a Comment