APSSDC Recruitment 2023 అన్ని జిల్లాలలో 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అందరికి ఉద్యోగాలు

APSSDC Recruitment 2023 :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు చక్కటి అవకాశాన్ని అందిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే వైయస్సార్ కడప జిల్లా నందు ఈ నెల 13న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా GJ సొల్యూషన్ మరియు YSK ఇన్ఫోటెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. మొత్తం 90కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

పోస్టులు :

  • GJ సొల్యూషన్ – కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్
  • YSK ఇన్ఫోటెక్ – వెల్డర్స్, ఆపరేటర్లు, టెక్నిషియన్స్

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

APSSDC Online Registration 2023 :

ఖాళీలు • కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ – 40 పోస్టులు
• వెల్డర్స్, ఆపరేటర్లు, టెక్నిషియన్స్ – 50 పోస్టులు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 07, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 13, 2023
ఎంపిక ప్రక్రియఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ వెన్యూGovt Polytechnic(Skill Hub), Korrapadu, Proddutur
ఇంటర్వ్యూ తేదీజూన్ 13, 2023
telugu jobs

APSSDC Notification 2023 Eligibility :

విద్యార్హతలు :

  • కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ – ఇంటర్, డిగ్రీ
  • వెల్డర్స్, ఆపరేటర్లు, టెక్నిషియన్స్ – 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్
APSSDC Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs

7 thoughts on “APSSDC Recruitment 2023 అన్ని జిల్లాలలో 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అందరికి ఉద్యోగాలు”

Leave a Comment