NIREH Recruitment 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

NIREH Recruitment 2023 :

ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు మరియు SC/ST-5 సంవత్సరాలు, OBC-3 సంవత్సరాలు అనుమతించబడుతుంది. మరియు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా PH-10 సంవత్సరలు వయస్సును లెక్కించడానికి కీలకమైన తేదీ 15/07/2023. SC/ST/PH మరియు OBC (నాన్-క్రీమీ లేయర్)కి చెందిన అభ్యర్థులు వారి సర్టిఫికేట్‌లను నిర్ణీత ఫార్మాట్‌లో అందించాలి, లేని పక్షంలో వారి దరఖాస్తు పరిగణించబడదు. ICMR నిబంధనల ప్రకారం చెల్లింపు & ఇతర అలవెన్సులు అనుమతించబడతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ (ECB & PR Divn.), ​​నోటిఫికేషన్ నం. 5/7/2003-ECB & PR తేదీ 22/12 తేదీలో ఉన్న నిబంధన ప్రకారం కొత్త పునర్వ్యవస్థీకరించబడిన నిర్వచించబడిన కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ యొక్క ప్రయోజనం కొత్తగా ప్రవేశించిన వారికి అనుమతించబడుతుంది. 01.01.2004 నుండి అమలులోకి వస్తుంది. విద్యార్హత మరియు అనుభవం ఒక సంస్థ/ప్రఖ్యాతి చెందిన సంస్థ నుండి ఉండాలి.

NIREH Notification 2023 :

ICMR‌ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్‌ (NIREH) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 24 మల్టీటాస్కింగ్ స్టాఫ్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ NIREH Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

NIREH Attendant Recruitment 2023 Apply Process :

మల్టీటాస్కింగ్ స్టాఫ్ – 20
టెక్నీషియన్ – 08

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

పోస్టులు • 28
దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 07, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 30, 2023
ఎంపిక ప్రక్రియరాతపరీక్ష
NRIEH Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

టెక్నీషియన్ :

సైన్స్ సబ్జెక్ట్‌లో 55% మార్కులతో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (DMLT) / కంప్యూటర్ / స్టాటిస్టిక్స్ మొదలైన సంబంధిత విభాగంలో కనీసం ఒక సంవత్సరం డిప్లొమా.

అటెండర్ :

10వఆ తరగతి

NRIEH Recruitment 2023 Application Form :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

8 thoughts on “NIREH Recruitment 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment