10వ తరగతితో ఆంధ్రా యూనివర్శిటీ నందు అటెండర్ ఉద్యోగాలు

Andhra University Recruitment 2021 Notification :

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ / ఎస్టీ కేటగిరి బ్యాక్‌లాగ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా మార్కుల ప్రాతిపదికన షార్టులిస్ట్ చేయడంతో ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు ‌టైపిస్ట్‌, రికార్డ్‌ అసిస్టెంట్, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, అటెండర్‌, గార్డెనర్‌ తదితరాలు.‌
ఖాళీలు 33
వయస్సు47 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ (డ్రాఫ్ట్స్‌మెన్‌), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌, ఇతర కంప్యూటర్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
READ MORE మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజురూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 01, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 31, 2021
ఎంపిక విధానంమెరిట్ & ఇంటర్వ్యూ
READ MOREమరిన్ని తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది
au jobs

AU Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AU Recruitment 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “10వ తరగతితో ఆంధ్రా యూనివర్శిటీ నందు అటెండర్ ఉద్యోగాలు”

Leave a Comment