10వ తరగతితో ఆంధ్రా యూనివర్శిటీ నందు అటెండర్ ఉద్యోగాలు

Andhra University Recruitment 2021 Notification : విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ / ఎస్టీ కేటగిరి బ్యాక్‌లాగ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ … Read more

నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | AU Non Teaching Staff Recruitment

తెలుగు రాష్ట్రంలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ : విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో భాగంగా స్పెషల్ ఆఫీసర్, సెర్టిఫైడ్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్, మెయిటెనెన్స్ ఇంజినీర్, ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ … Read more