AWES APS Recruitment 2023 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళలో ఉద్యోగాల భర్తీకి భస్మార్ నోటిఫికేషన్

AWES APS Recruitment 2023 :

APS ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిక్రూట్‌మెంట్ 2023 AWES ద్వారా విడుదల చేయబడింది. TGT, PGT & PRT పోస్టుల కోసం AWES ఆర్మీ పబ్లిక్ స్కూల్ అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచింగ్ విభాగంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 21వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ APS Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి. మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వాలనుకునే వారు పక్క లింక్ పై క్లిక్ చేసి డైలీ జాయిన్ అవ్వగలరు. టెలిగ్రామ్ – క్లిక్ హియర్

AWES Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AWES Notification 2023 నందు మొత్తం 8000 పోస్టులు కలవు. ఇందులో పిఆర్టీ, టీజిటి మరియు పిఆర్టీ పోస్టులు గలవు. విభాగాల వారీగా ఖాళీల ఖచ్చితమైన సంఖ్య ఆయా పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వాటిని ప్రతి స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రకటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AWES Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • PRT – గ్రాడ్యుయేషన్ మరియు డియిడి
  • TGT – గ్రాడ్యుయేషన్ మరియు బియిడి
  • PGT – పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బియిడి.

మరిన్ని జాబ్ అప్డేట్ :

అప్లై విధానం :

శాఖ• APS
ఖాళీలు• 800 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంపోస్టును బట్టి జీతం
మా యాప్క్లిక్ హియర్

APS AWES Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 26
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 31, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “AWES APS Recruitment 2023 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళలో ఉద్యోగాల భర్తీకి భస్మార్ నోటిఫికేషన్”

Leave a Comment