BPSC Recruitment 2023 అందరూ అప్లై చేసుకునే విధంగా 1,70,463 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

BSPC Recruitment 2023 :

BPSC బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అన్ని రాష్ట్రాల వారు మరియు అర్హతలు, ఆశక్తి కలిగి ఉన్న వారికి భారీ నోటిఫికేషన్ ను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా 170,463 పాఠశాలలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

BSPC Teacher Recruitment 2023 :

BSPC నందు ఖాళీగా గల ప్రభుత్వ పాఠశాలలలోని ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 14న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

  • ఖాళీల వివరాలు :

ప్రైమరీ టీచర్ (1-5వ తరగతి) – 79943 పోస్టులు
సెకండరీ టీచర్ (9-10వ తరగతి) – 32916 పోస్టులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (11-12వ తరగతి) – 57602 పోస్టులు

శాఖ • బీహార్ విద్యాశాఖ
ఖాళీలు• 1,70,463 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్
నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ, EWS అభ్యర్థులు – రూ 750/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
• ఇతర రాష్ట్రాల వారు – రూ 750/- మరియు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జూన్ 15, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 12, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
జీతంరూ 22,750/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

Bihar Teacher Recruitment 2023 :

వయస్సు :

  • 18 – 25, 30, 28 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ప్రైమరీ టీచర్ (1-5వ తరగతి) – ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు D.Ed లేదా B.Ed లేదా B.El.Ed మరియు CTET/ BTET పేపర్-1 ఉత్తీర్ణత
  • సెకండరీ టీచర్ (9-10వ తరగతి) – గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు B.Ed లేదా B.El.Ed మరియు STET పేపర్-1 ఉత్తీర్ణత
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (క్లాస్ 11-12) – పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు B.Ed లేదా B.El.ED మరియు STET పేపర్-2 ఉత్తీర్ణత.
BPSC Teacher Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

1 thought on “BPSC Recruitment 2023 అందరూ అప్లై చేసుకునే విధంగా 1,70,463 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment