CB Pune Recruitment 2023 :
కంటోన్మెంట్ బోర్డ్, కేవలం 12th విద్యార్హత అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Cantonment Board Recruitment 2023 :
CB నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 03, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
పోస్టులు | • జూనియర్ క్లర్క్, హెల్త్ సూపర్వైజర్, • ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, • వర్క్ షాప్ సూపరింటెండెంట్లు, ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్లు, • అసిస్టెంట్ మార్కెట్ సూపరింటెండెంట్లు, • డ్రస్సర్, డ్రైవర్, తదితర |
మొత్తం ఖాళీలు | • 166 |
వయస్సు | • 18 – 27, 28, 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పోస్టును బట్టి 7th, 8th, 10th, 12th, ఇంటర్ పాస్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 07, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 10, 2023 |
ఎంపిక విధానం | • షార్ట్ లిస్ట్ • ఇంటర్వ్యూ |
వేతనం | రూ 35,000 /- |
Pune Cantonment Board Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
How to apply
Online dvara cheyali