Data Entry jobs 2023 :
డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుండి మంచి నోటిఫికేషన్ వెలువడింది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ప్రొజెక్షనిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. అభ్యర్థులు ఇంటర్ పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మీరు కనుక సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SVPNA Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
SVPNA Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
SVPNA Notification 2023 నందు మొత్తం 03 పోస్టులు కలవు. ఇందులో 02 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 01 జూనియర్ ప్రొజెక్షనిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SVPNA Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 64 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హతలు :
- అనుసరించి ఇంటర్మీడియట్, కంప్యూటర్ పరిజ్ఞానం లేదా ఐటీఐ ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
అప్లై విధానం :
శాఖ | • SVPNA |
ఖాళీలు | • 03 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి. |
చిరునామా | Assistant Director (Este.I), SVP National Police Academy, Shivarampalli, Hyderabad – 500052. |
మా యాప్ | క్లిక్ హియర్ |
SVPNA Recruitment 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 20, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 10, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషను ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I want any government job