NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NIELIT Recruitment 2023 :

NIELIT సమాచార శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి హెల్పర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ ఇంటర్ పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NIELIT Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NIELIT Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NIELIT Notification 2023 నందు మొత్తం 80 హెల్పర్ మరియు టెక్నీషియన్ పోస్టులు కలవు. ఇందులో 05 డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు, 05 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 20 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 26 వ్యాపారవేత్త పోస్టులు, 24 సహాయకుడు పోస్టులు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NIELIT Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ITI సర్టిఫికేట్ (2 సంవత్సరాలు) కలిగి ఉండాలి.
  • ట్రెడ్స్ ‌మన్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ITI సర్టిఫికేట్ (2 సంవత్సరాలు) కలిగి ఉండాలి.
  • హెల్పర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
  • ల్యాబ్ అసిస్టెంట్ – ఇంటర్ ఉత్తీర్ణత
  • ల్యాబ్ అసిస్టెంట్ – ఇంటర్ ఉత్తీర్ణత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్ లైన్

శాఖ• NIELIT
ఖాళీలు • 50
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

NIELIT Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 000

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 02, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment