DDA Application Form 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

DDA Application Form 2023 :

DDA ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి ఖాళీగా గల జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 687 మంది అభ్యర్థుల ఎంపిక కొరకు DDA ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

DDA JSA Vacancy 2023 :

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 125 పోస్టులు
  • ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ – 09 పోస్టులు
  • లీగల్ అసిస్టెంట్ – 15 పోస్టులు
  • నాయబ్ తహసీల్దార్ – 04 పోస్టులు
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 194 పోస్టులు
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 236 పోస్టులు
  • సర్వేయర్ – 13 పోస్టులు
  • పట్వారీ – 40 పోస్టులు
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – 51 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 687

DDA Recruitment 2023 Apply Process :

పోస్టులు • 687
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ విడుదల తేదిమే 24, 2023
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 30, 2023
ఎంపిక ప్రక్రియరాతపరీక్ష
telugu jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

DDA JE Notification 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 30, 33, 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – CA/ CS/ ICWA/ MBA (ఫైనాన్స్)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – గ్రాడ్యుయేట్
  • ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ – ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ
  • లీగల్ అసిస్టెంట్‌ – ఎల్‌ఎల్‌బి
  • నాయబ్ తహసీల్దార్ – గ్రాడ్యుయేట్
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – డిప్లొమా ఇన్ సివిల్
  • పట్వారీ – డిగ్రీ గ్రాడ్యుయేట్
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 12వ తరగతి పాస్ తో పాటు టైపింగ్
DDA ASO recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

1 thought on “DDA Application Form 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment