TSWREIS Recruitment 2023 :
తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 2023 – 24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌మీడియట్‌తో పాటు ఐఐటి మరియు జేఈఈ (మెయిన్ / అడ్వాన్స్‌డ్), నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Gurukulam Vacancy 2023 :
- పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ – 113 పోస్టులు
- ఫిజిక్స్ – 24
- మ్యాథ్స్ – 22
- కెమిస్ట్రీ – 21
- బొటాని – 21
- జువలజీ – 25
TS Gurukula Recruitment 2023 Apply Process :
పోస్టులు | • 113 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 15 2023 |
ఎంపిక ప్రక్రియ | • సబ్జెక్ట్ అసోసియేట్స్ ఎంపిక కోసం మొత్తం మార్కులు – 150 మార్కులు • రాత పరీక్ష – 100 మార్కులు డెమో మరియు ఇంటర్వ్యూ – 50 మార్కులు • అభ్యర్థులు తమ సంబంధిత సబ్జెక్టులో స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలి. • సబ్జెక్ట్ అసోసియేట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలి • రాత పరీక్ష, డెమో మరియు ఇంటర్వ్యూ 1:3 నిష్పత్తి ఉంటుంది. • రాత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ ½ మార్కు ఉంటుంది. ప్రతి • ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 50 ప్రశ్నలు ఉంటాయి. • పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
TSWRIES Notification 2023 Eligibility :
వయస్సు :
- 18 – 50 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు :
- పోస్టుల్ని అనుసరించి పీజీ, బీఈడీ.
- జేఈఈ మెయిన్స్ / అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్ బోధించడంలో అనుభవం అవసరం.
జీతం :
పోస్ట్ ని అనుసరించి నెలకు రూ 32,500 వరకు వస్తుంది.
Gurukulam Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |