District Jobs 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

District Court Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నెల్లూరు జిల్లా కోర్టులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, హెడ్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 04వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ District Court నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు, కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

District Court Job Vacancy 2023 :

Nellore District Court Jobs Notification నందు 12 పోస్టులు ఖాళీగా కలవు. ఇందులో 03 హెడ్ ​​క్లర్క్, 03 జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులు, 03 స్టెనోగ్రాఫర్ పోస్టులు మరియు 03 అటెండర్ పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, జిల్లా కోర్టుల నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ – బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత,
  • టైపిస్టు – బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
  • అటెండర్ – 7వ తరగతి ఉత్తీర్ణత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• District Court
ఖాళీలు• 12
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, నెల్లూరు.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
మా యాప్క్లిక్ హియర్

District court jobs 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • మెరిట్
  • ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 27, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 04, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

5 thoughts on “District Jobs 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment