District Jobs 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

District Court Jobs 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నెల్లూరు జిల్లా కోర్టులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, హెడ్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 04వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది … Read more