EFLU Recruitment 2023 విద్యాశాఖలో 10వ తరగతి అర్హతతో క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ

EFLU Recruitment 2023 :

EFLU హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి మొత్తం కలుపుకొని 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
TS Govt Jobs 2023

EFLU Non Teaching Vacancy 2023 :

గ్రూప్ ఎ పోస్టులు : 14

డిప్యూటీ రిజిస్ట్రార్ – 01
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 04
హిందీ ఆఫీసర్‌ – 01
డిప్యూటీ లైబ్రేరియన్ – 02
అసిస్టెంట్ లైబ్రేరియన్ – 05
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 01

గ్రూప్ బి పోస్టులు : 21

సెక్షన్ ఆఫీసర్ – 01
అసిస్టెంట్ – 07
పర్సనల్ అసిస్టెంట్ – 06
ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 01
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 01
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 01
సెక్యూరిటీ ఆఫీసర్ – 01
ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ) – 01
హిందీ ట్రాన్స్‌లేటర్‌ – 01
స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 01

గ్రూప్సి పోస్టులు : 97

అప్పర్ డివిజన్ క్లర్క్ – 07
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 02
లోయర్ డివిజన్ క్లర్క్ – 56
హిందీ టైపిస్ట్ – 01
డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) – 01
కుక్ – 01
ఎంటీఎస్‌ – 29

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

EFLU Recruitment 2023 Non Teaching Eligibility :

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

  • 27, 30, 35, 40, 56 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
EFLU Clerk Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానంరాతపరీక్ష
దరఖాస్తు ప్రారంభ తేదీమే 24, 2023
దరఖాస్తు కు చివరి తేదీ. జూన్ 26, 2023
telugu job updates
EFLU Application Form 2023 :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP govt jobs 2023

11 thoughts on “EFLU Recruitment 2023 విద్యాశాఖలో 10వ తరగతి అర్హతతో క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment