EFLU Recruitment 2023 విద్యాశాఖలో 10వ తరగతి అర్హతతో క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ

EFLU Recruitment 2023 : EFLU హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి మొత్తం కలుపుకొని 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్త్రీ … Read more