Fireman Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Fireman jobs 2023 :

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ నుండి లైట్ వెహికల్ డ్రైవర్, కుక్, ఫైర్ మెన్, తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 04వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SDSC Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SDSC SHAR Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SHAR Notification 2023 నందు మొత్తం 56 పారా మెడికల్, డ్రైవర్ పోస్టులు కలవు. ఇందులో 01 క్యాటరింగ్ సూపర్‌వైజర్, 07 నర్స్-బి పోస్టులు, 02 ఫార్మసిస్ట్-ఎ పోస్టులు, 04 రేడియోగ్రాఫర్-ఎ పోస్టులు, 01 ల్యాబ్ టెక్నీషియన్ – ఎ పోస్టు, 01 ల్యాబ్ టెక్నీషియన్ – ఎ (డెంటల్ హైజీనిస్ట్) పోస్టు, 01 అసిస్టెంట్ (రాజ్‌భాష) పోస్టు, 04 కుక్ పోస్టులు, 03 లైట్ వెహికల్ డ్రైవర్ – ఎ పోస్టులు, 14 హెవీ వెహికల్ డ్రైవర్ – ఎ పోస్టులు, 08 ఫైర్‌మ్యాన్ – ఎ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SHAR Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • కుక్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
  • ఫైర్‌మ్యాన్ ఎ – 10వ తరగతి ఉత్తీర్ణత
  • లైట్ వెహికల్ డ్రైవర్ ఎ – 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం.
  • హెవీ వెహికల్ డ్రైవర్ ఎ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• SDSC SHAR
ఖాళీలు• 56 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

SHAR Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 24, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

3 thoughts on “Fireman Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment