AP Outsourcing Jobs 2023 కేవలం 7వ తరగతి అర్హతతో

AP Outsourcing jobs 2023 :

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కేవలం 7వ తరగతి అర్హతతో అద్భుతమైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పెద్ద అర్హతలు లేనటువంటి వారికి వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AP outsourcing Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AP Outsourcing Jobs Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AP Outsourcing Jobs Notification 2023 నందు మొత్తం 02 పోస్టులు కలవు. ఇందులో 01 స్వీపర్ పోస్టు, 01 లైబ్రరీ అటెండెంట్ పోస్టు కలదు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APCOS Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • తోటీ/ స్వీపర్ – 5వ తరగతి
  • లైబ్రరీ అటెండెంట్ – 7వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• AP Govt
ఖాళీలు• 02 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాప్రిన్సిపాల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, నెల్లూరు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

AP Govt Jobs 2023 Recruitment Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 200/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 16, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 26, 2023

ఎంపిక ప్రక్రియ :

  • విద్యార్హతలో సాధించిన మార్కులు (మెరిట్)
  • ఉత్తీర్ణులైన సంవత్సరం

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment