Anganwadi Jobs 2023 కేవలం 10th అర్హతతో సొంత గ్రామాలలో ఉద్యోగాలు భర్తీ

Anganwadi Jobs 2023 :

Anganwadi jobs 2023 సొంత గ్రామములో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునే వారందరికీ ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి తెలియజేస్తాము. 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులందరు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు చక్కని అవకాశం కలదు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11,500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ 7,000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7,000/- చెల్లించబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. రెండు నోటిఫికేషన్ల పూర్తి వివరాలు క్రింది లింక్ పై క్లిక్ చేయడం ద్వారా పొందండి.

  1. నోటిఫికేషన్ – విశాఖపట్నం అంగన్వాడీ నోటిఫికేషన్
  2. 2nd నోటిఫికేషన్ – అనంతపురం అంగన్వాడీ నోటిఫికేషన్

25 thoughts on “Anganwadi Jobs 2023 కేవలం 10th అర్హతతో సొంత గ్రామాలలో ఉద్యోగాలు భర్తీ”

  1. I want to job in Andhra pradesh I know three languages telugu English or Hindi I’m completed 12th intermediate in Anantapur please give me opurchinity thank u

    Reply
  2. Iam electrician and plumber free lance and also CCTV technician any vacancy for me please call or message me

    Reply

Leave a Comment