Indian Army Agniveer Recruitment 2023 ఇంటర్, డిప్లొమా అర్హతలతో 3600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Indian Army Agniveer Recruitment 2023 :

డిఫెన్స్ ఉద్యోగాలను సాధించాలనుకునే వారికి రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన మంచి నోటిఫికేషన్ విడుదలైంది. అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన విడుదలైంది. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ Agniveer నుండి విడుదలైన నోటిఫికేషన్ కు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీలు వివరాలు :

అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నందు అగ్నివీర్ వాయు (01/ 2024) బ్యాచ్ నియామకాలను జరుపనున్నారు. ప్రతి బ్యాచులో 3,600 మందికి అవకాశమిస్తారు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Agniveer Recruitment 2023 నుండి విడుదలైన Agniveer నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 17.5 నుండి 23 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2) లేదా ఇంటర్మీడియట్‌ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా ఒకేషనల్ ఇంటర్ (లేదా) మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య / వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • Agniveer
ఖాళీలు• 3600 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 21,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Agniveer Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ఎంపిక ప్రక్రియ :

ఫేజ్ – 1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్ – 2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ – 1, అడాప్టబిలిటీ టెస్ట్ – 2, ఫేజ్ – 3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 27
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 31, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

2 thoughts on “Indian Army Agniveer Recruitment 2023 ఇంటర్, డిప్లొమా అర్హతలతో 3600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment