Indian Army Agniveer Recruitment 2023 ఇంటర్, డిప్లొమా అర్హతలతో 3600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Indian Army Agniveer Recruitment 2023 : డిఫెన్స్ ఉద్యోగాలను సాధించాలనుకునే వారికి రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన మంచి నోటిఫికేషన్ విడుదలైంది. అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన విడుదలైంది. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more