జలవనరుల శాఖలో ఉద్యోగాలు | Apply online at www.iwai.nic.in

IWAI Recruitment 2021 | Telugujobaalerts24 :

కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని ఇన్‌లాంగ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఐడ‌బ్ల్యూఏఐ ) నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అకౌంట్స్ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

చిన్నపాటి రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను పొందినట్లైతే అభ్యర్థులు నోయిడా లోని ఐడబ్ల్యూఏఐ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IWAI Recruitment 2021|telugujobalerts24

సంస్థ పేరు :
ఇన్‌లాంగ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
IWAI Vacancy 2021 ( పోస్టులు ) : కేంద్రప్రభుత్వ ఐడబ్ల్యూఏఐ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
అకౌంట్స్ అసిస్టెంట్‌ – 05

IWAI Accounts Assistant Qualification :

విద్యార్హతలు : ఇన్‌లాంగ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైనటువంటి నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• కామ‌ర్స్ గ్రాడ్యుయేష‌న్‌తో పాటు ఆడిట్ అండ్ అకౌంట్స్‌లో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సీఏ లేదా ఇంట‌ర్ ఐసీడ‌బ్ల్యూఏ ఉత్తీర్ణ‌త‌.
వయస్సు :
18 – 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే కేంద్ర జల వనరుల శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టును అనుసరించి రూ 35,000 వరకు వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం : IWAI Apply Online
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 500/-
మిగితా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి14, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
IWAI Indication 2021


సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది లేదా మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

మా యాప్ లింక్ – క్లిక్ హియర్

3 thoughts on “జలవనరుల శాఖలో ఉద్యోగాలు | Apply online at www.iwai.nic.in”

Leave a Comment